NEWSPOWER.IN
ఈరోజు రాజన్న సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ సమ్మయ్య గారు అధ్యక్షతన జరిగిన చికెన్ చేపల మటన్ వ్యాపారులతో ప్లాస్టిక్ నిషేధంపై సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ప్లాస్టిక్ మాంసం విక్రయదారులు ప్లాస్టిక్ వాడొద్దని వెళ్ళాను ప్లాస్టిక్ రహిత సిరిసిల్ల మారుద్దామని కమిషనర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు విషాన్ని గమనించాల్సింది గా మాంసం వృత్తిదారులకు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శానిటైజర్ ఇన్ స్పెక్టర్ వెంకటరమణ గారు మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది మాంసం కొట్టు వ్యాపారులు తదితరులు పాల్గొనడం జరిగింది.
0 Comments