ఈరోజు కోహెడ మండలం లోని ధర్మసాగర్ పల్లి గ్రామంలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
ఈరోజు కోహెడ మండలం లోని ధర్మసాగర్ పల్లి గ్రామంలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటరీ చిట్యాల సంపత్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల గ్రామీణ ప్రజలకు అందుబాటులో మన ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉంటాయి అందరూ ఈ ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూతగాదాలు కుటుంబ సమస్యలు బాల్య వివాహాలు చేయడం బాలకార్మికులుగా తయారుచేయడం చట్టరీత్యా నేరం కాబట్టి పిల్లలందరూ బడిలో ఉండాలి పెద్దలందరూ పనులలో ఉండాలి పిల్లల భవిష్యత్తు కోసమే పెద్దల కృషిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత మల్లేశం ఉపసర్పంచ్ రమేష్ గ్రామ కార్యదర్శి . Venugopal  ఆనందం  ఎల్లవ్వ   రాజు భీమ్ నాయక్ 
 వార్డ్ నెంబర్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments