JSON Variables

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో రైతుబంధు అధ్యక్షులు

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో  రైతుబంధు అధ్యక్షులు

ఈరోజు హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లంతకుంట మండలంలో తెరాస అభ్యర్థి ఉద్యమకారుడు విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ గెలుపుకై కుసుమ జగదీష్ గారితో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న సిద్దిపేట రైతుబందు జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి  కరీంనగర్ రైతు బంధు అధ్యక్షులు తిరుపతి ములుగు భూపాలపల్లి జిల్లాల రైతు బంధు అధ్యక్షులు పల్లా బుచన్న మరియు ములుగు మైనారిటీ జిల్లా నాయకులు ఎండీ తహెర్ పాషా పాల్గొన్నారు

Post a Comment

0 Comments