JSON Variables

రోజు వారి మార్కెట్ మరియు వార సంత. ఎం ఆర్ ఓ. ఆఫీస్ ప్రక్కకు మార్పు

రోజు వారి మార్కెట్ మరియు వార సంత. ఎం ఆర్ ఓ. ఆఫీస్ ప్రక్కకు మార్పు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఈ రోజు నుండి ఇల్లంతకుంట రోజు వారి కూరగాయల మార్కెట్. ఎం. ఆర్. ఓ. ఆఫిసు దగ్గరకు మార్చుచున్నారు. కావున. అన్ని గ్రామల ప్రజలు లకు గురువారం రోజు. జరిగే మార్కెట్. మరియు. రోజువారి జరిగే మార్కెట్ కూడ మార్పు చేయుటకు. ఇల్లంతకుంట. సర్పంచ్ కూన బోయినా భాగ్యలక్ష్మి. బాలరాజు.వారి ఆదేశాల మేరకు గ్రామ కమిటీ. మేరకు. కొత్తగా నిర్మించిన మార్కెట్ లోనే. రోజువారి సంత  గ్రామసంత వద్దకు. ఎం ఆర్. ఓ.ఆఫీస్ పక్కకు  మార్చటమయినది కావున  సమస్త గ్రామ ప్రజలు సహకరించగలరు.

Post a Comment

0 Comments