JSON Variables

తెరాస పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మవారసుల కు ఘనంగా సన్మానం

తెరాస పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మవారసుల కు ఘనంగా సన్మానం 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ రోజు ఇల్లంతకుంట రజక సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఇల్లంతకుంట తెరాస.పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో
 గ్రామ సర్పంచ్ .కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజుగారు, TRS పార్టీ పట్టణ అధ్యక్షులు కూనబోయిన రఘు నూతనంగా ఎన్నికైన సభ్యులు అధ్యక్షులు లింగంపెళ్లి రవీందర్, ఉప అధ్యక్షులు తెలంగాణ శ్రీను,దుర్శేటి లింగం,సిరికొండ రాజు, దుర్శేటి బాలయ్య.లను సన్మానించారు.....
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ *మామిడి సంజీవ్, AMC డైరెక్టర్ దోతుల శంకర్,మండల మైనార్టీ అధ్యక్షులు MD.ఉస్మాన్,  నాయకులు.ముభిన్ ,రాజు,కార్తిక్, హరికృష్ణ, నవీన్ ,కిషోర్. తదితరులు పాల్గొన్నారు.....

Post a Comment

0 Comments