పోతుగల్ సింగిల్విండో చైర్మన్ తన్నీరు బాపురావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభమైన ఏడు దాన్యం కొనుగోలు కేంద్రంలు

NEWSPOWER REPORTER:Dileep

 సింగిల్విండో చైర్మన్ తన్నీరు బాపురావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభమైన  ఏడు దాన్యం కొనుగోలు కేంద్రంలు ( ఆవూనూర్, తుర్కపల్లి రామ లక్ష్మణ్ పల్లె, కొండాపూర్, గూడూరు, మద్దికుంట, పోతుగల్, ) ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పిటిసి గుండ నరసయ్య గారు, ఎంపీపీ జనగామ శరత్ రావు గారు, AMC చైర్మన్ జానాబాయి గారు, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు గారు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపిటిసిలు, AMC డైరెక్టర్లు, రైతుబంధు గ్రామశాఖ అధ్యక్షులు, సింగిల్విండో వైస్ చైర్మన్ రాజేశం గౌడ్ గారు, సింగిల్విండో సిబ్బంది AEO లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments