JSON Variables

ఉప సర్పంచ్ అవిశ్వాస తీర్మానం

 *ఉప సర్పంచ్ అవిశ్వాస తీర్మానం* 

ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ లో నేడు పాలక వర్గ సమావేశం  జరిగింది, ఇట్టి సమావేశంలో 14 మంది వార్డ్ సభ్యులు ఉండగా 11 మంది మరియు కో ఆప్షన్ సభ్యులు ఇట్టి సమావేశంలో హాజరు అయ్యారు ఇందులో మెజారిటీ వార్డ్ సభ్యులు అయిన 10 మంది ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది,తీర్మానము పంచాయతీ కార్యదర్శి కి ఇవ్వడం జరిగింది ఈ యొక్క సమావేశం లో గౌరవ సర్పంచ్ ఈసం రామ్మూర్తి మరియు వార్డ్ సభ్యులు గుడిమెట్ల కనకతార,రామగోని అశ్విని, జాడి స్వప్న,కన్నెబోయిన సుజాత, దేపాక మల్లమ్మ,ఎర్రల్ల స్వరూప,కోరంకున్నత్ రంజిత్ కుమార్, చిప్ప నాగరాజు,పెద్దబోయిన శ్రీనివాస్,  జగన్నాధం నాగసాగర్,కో-ఆప్షన్ సభ్యులు ముస్తఫా, బొట తిరుపతమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments