ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అల్మాస్పూర్లో బాలికమీద జరిగిన అగయిత్యం పైనా కెసిఆర్ , కెటిఆర్ లు స్పందించడం లేదు అని రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తంగళ్లపల్లి మండలంలో స్థానిక అంబేత్కర్ చావ్రస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీద బైటాయించి దర్నా చేశారు.ఇట్టి విషయము పై మండలంలోని కాంగ్రెస్ అద్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతు అత్యాచార సంఘటనలో పాలుపడిన వారిని కటినంగా శిక్షిoచాలని కోరుతూ బాధిత కుటుంబాన్ని అన్నీ విధాల ఆదుకోవలని ఆయన కోరాడు.
0 Comments