JSON Variables

టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉల్లి మొగలి ని పరామర్శించిన ఫ్యాక్స్ చైర్మన్ పెరియాల దేవేందర్ రావు

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి.
టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉల్లి మొగలి ని పరామర్శించిన ఫ్యాక్స్ చైర్మన్ పెరియాల దేవేందర్ రావు గారు కోహెడ మండలానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు ఉల్లి మొగలి గత కొద్ది రోజులుగా కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్నాడు కోహెడ సింగిల్ విండో చైర్మన్ పెరియాల దేవేందర్ రావు గారు ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు వారితో పాటు మాజీ ఎంపిటిసి నాగరాజు పొదుపు సంఘం అధ్యక్షుడు పెరియాల నరేందర్ రావు ముంజ మధు వేముల రమేష్ గార్లు పరామర్శించారు

Post a Comment

0 Comments