అందుబాటులో విత్తనాలు

అందుబాటులో విత్తనాలు
న్యూస్ పవర్ రిపోర్టర్ బాబు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట, తిమ్మాపూర్, అల్మాస్ పూర్ సొసైటీలలో యాసంగి పంట కు పల్లికాయ, పెసర, మినుములు, శనగల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎల్లారెడ్డిపేట మండల వ్యవసాయ శాఖ అధికారి  భూమి రెడ్డి  ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు అందుబాటులో ఉన్న సొసైటీలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.

విత్తనాల ధరలు:

 శనగ కేజీ 67 రూ,, పెసర కేజీ 98 రు,, మినుములు 106 రూ,, పల్లికాయ 80 రూ రూపాయలు.

Post a Comment

0 Comments