ఈరోజు సిరిసిల్లా ఫాక్స్ చైర్మన్ బండి.దేవదాస్ గారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు,రైతుల సంక్షేమమే రాష్ట్ర సర్కార్ ద్యేయమన్నా ప్రజా ప్రతినిధులు,రైతులకు కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది వచ్చిన నాకు తెలపాలన్న ఫాక్స్ చైర్మన్, ఇట్టి కార్యక్రమానికి వచ్చిన సర్పంచ్.గణపతి.శివజ్యోతి, ఎంపీటీసీ.బుస్స.స్వప్న-లింగం, ఉప సర్పంచ్.ధర్మారెడ్ది.నాగరాజు, వార్డు సభ్యులు.తంగళ్లపల్లి. మహేష్,ఎంపీపీ.పడిగేల. మానస-రాజు,వైస్ చైర్మన్. వెంకటరమణ, రైతు సమితి అధ్యక్షులు.రాజిరెడ్డి,సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు. వేణుగోపాల్ రావు,తెరాస సీనియర్ నాయకులు.పూర్మాణి. మంజుల-లింగారెడ్డి, బుస్స.లింగం,గుర్రం.కిషన్,తెరాస గ్రామ ప్రధాన కార్యదర్శి.ధర్మారెడ్ది.ప్రశాంత్ యూత్ అధ్యక్షులు.పెద్ది.వెంకటేష్, రాళ్లపేట,ఓబులపూర్, సర్పంచ్ లు,వివిధ గ్రామాల రైతులు నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
0 Comments