JSON Variables

ఎస్ఎంసి చైర్మన్ అంటే పదవి కాదు పని కూడా చేయాలి...

ఎస్ఎంసి చైర్మన్ అంటే పదవి కాదు పని కూడా చేయాలి...
NEWAPOWER REPORTER:Babu
ఎల్లారెడ్డి పేట మండలం సింగారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతూ వున్నా విద్యార్థులకు కోతుల తో ఇబ్బంది పడుతున్నారు.స్కూల్ చైర్మన్ సింగారం దేవరాజు స్పందించి కోతులు ముత్రశలోనికి రాకుండా తానే స్వయంగా ఇనుప రాడ్లు బిగించడు.

Post a Comment

0 Comments