JSON Variables

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NEWSPOWER REPORTE:Babu
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో సీఎం సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 20 వేల విలువగల చెక్కును సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవరాజ్, ఉపసర్పంచ్ ఉస్మాన్,ఏ ఏం సి డైరెక్టర్ దేవరాజ్, యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్, మహిళా అధ్యక్షురాలు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments