JSON Variables

మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు

మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు

NEWSPOWER REPORTER:saireddy
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామములో జరిగిన సంగటన గురించి నేడు హైదరాబాద్ లోని మానవహక్కుల కమిషన్ లో పిర్యాదు చేయడం జరిగింది దళితుడు అనే చిన్న చూపుతో మూడు రోజులు గడుస్తున్నా SC ST అట్రాసిటీ కేసు FIR నమెద్ చెయ్యకుండ కేసు ను నిరుగారిస్తున్న ఇల్లంతకుంట SI రఫిక్ ఖాన్ గారి పై కులం పేరుతో దూషినచిన వారి పై HRC లో పిర్యాదు చెయ్యటం జరిగింది.

Post a Comment

0 Comments