మహిళ లను, అడపిల్లల ను కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పై ఉందిఅడ్వకేట్ జే కిరణ్ కుమార్

మహిళ లను, అడపిల్లల ను కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పై ఉంది
అడ్వకేట్ జే కిరణ్ కుమార్
NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
ఈ రోజు కోహెడ మండలం వరికోలు, రామచంద్రపుర్, ఎర్రగుంటపల్లి, వింజపల్లి గ్రామ ల్లో అజాద్ కి అమృత మహోత్సవం లో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కిరణ్ కుమార్ మాట్లాడుతు మహిళలు, మైనర్ ఆడపిల్లపై అగైత్యాలు, వేధింపులు ఎక్కువ అయ్యాయి అని అన్నారు. ఇది ఆందోళన కరం. వారిని కాపాడల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందన్నారు. చిన్న తనం నుండి తమ పిల్లలు కు తల్లిదండ్రులు సోదరా భావం, క్రమశిక్షణ, ఆడపిల్లలు ను గౌరవించడం నేర్పించాలి అన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆడపిల్లలు అపరిచిత వ్యక్తులు తోచాటింగ్ చేయొద్దు అన్నారు.తమను తాము మంచి వ్యక్తి త్యం అలవర్చుకుంటూముందుకు వెళ్ళాలి అన్నారు ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పారా లీగల్ వాలంటీర్ ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments