JSON Variables

కుక్కల స్వైరవిహారం

కుక్కల స్వైరవిహారం
    NEWSPOWER REPORTER:Saireddy
రాజన్న సిరిసిల్ల జిల్లా 
నిన్న రాత్రి ఇల్లంతకుంట మండలకేంద్రకి చెందిన పశువులకాపరి కూనబోయిన బాలయ్య కు చెందిన 13 మేక పిల్లలను  కోరికి చంపిన .కుక్కలు [ఇవి గంగిరెద్దుల వాళ్లకు చెందిన కుక్కలు]..
13 మేకపిల్లలు మృతి తో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసిన.పశువుల కాపరి కూనబోయిన బాలయ్య. తన ఆవేదనను వేక్తం చేస్తున్నారు.

Post a Comment

0 Comments