JSON Variables

నూతనంగా ఎన్నికయిన మండల తెరాస పార్టీ కార్యవర్గాన్ని సన్మానించిన మండల ప్రజాపరిషత్ కో అప్షన్ సభ్యుడు మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ గారు

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి

నూతనంగా ఎన్నికయిన మండల తెరాస పార్టీ కార్యవర్గాన్ని సన్మానించిన మండల ప్రజాపరిషత్ కో అప్షన్  సభ్యుడు మహమ్మద్ అబ్దుల్  ఖదీర్ గారు,  ముఖ్య అతిధి గా పాల్గొన్న  ప్యాక్స్ చైర్మెన్ పెర్యాల దేవేందర్ రావుగారు.

*నూతనంగా ఏర్పాటైయిన కోహెడ మండల తెరాస కార్యవర్గం మరియు అనుబంధ తెరాస యూత్ విద్యార్థి విభాగాల ,అధ్యక్షులు రైతు సెల్ ప్రధాన కార్యదర్శి , ఎస్సి సెల్ ,మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు లను , ఆవుల మహేందర్, జాలిగం శంకర్, ఎండి సైఫోద్దీన్ , పెర్యాల కాంతారావు ,వేల్పుల శంకర్, అక్తర్ పాషా గార్లను కోహెడ మండల*
ప్రజాపరిషత్ కో అప్షన్  సభ్యుడు మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ గారు ,ముఖ్య అతిధి గా  పాల్గొన్న మండల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పెర్యాల దేవేందర్ రావు గారుగారు ఘనంగా శాలువా తో సన్మానించి స్వీట్లు తినిపించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తిప్పరపు నాగరాజు , AMC డైరెక్టర్ ముంజ సంపత్ ,పొదుపు సంఘం అధ్యక్షులు , పెర్యాల నరేందర్ రావు ,తెరాస గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బబ్బురు శ్రీనివాస్ ,గ్రామ శాఖ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, గ్రామ శాఖ యువత అధ్యక్షులు పెసరు సుధాకర్ ,జలిగాం రాజు ,ఎండీ తూఫాన్ ,ఎండ్రి పవన్ కళ్యాణ్, ఖాజా ఫైజాన్ మరియు యూత్

Post a Comment

0 Comments