JSON Variables

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామం లో ఆర్ ఎస్ వై ఏ యూత్ ఆధ్వర్యంలో లో దుర్గాదేవి నిమజ్జనం

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
సిద్దిపేట జిల్లా  కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామం లో ఆర్ ఎస్ వై ఏ  యూత్ ఆధ్వర్యంలో లో దుర్గాదేవి నిమజ్జనం, నవరాత్రుల నుండి  పూజలందుకున్న అమ్మవారు దేశ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యాలతో బాగుండాలని పాడి పంటలు బాగా పండాలని కరోనా మహమ్మారి వ్యాధి పూర్తిగా పోవాలని ఆర్ ఎస్ వై ఏ  యూతు మనస్ఫూర్తిగా కోరుకున్నారు, ఈ కార్యక్రమంలో దుర్గాదేవి అమ్మవారు నిమజ్జన శోభాయాత్ర లో ఆర్ ఎస్ వై ఏ యూత్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments