గంభీరావుపేట ఎస్సైగా అపూర్వ
గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారుఇప్పటికైనా అపూర్వ రెడ్డి. గతంలో సౌమ్యా రెడ్డి ఎస్ఐగా విధులు నిర్వహించగా ఇటీవల సౌమ్య రెడ్డిని సిరిసిల్ల కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గంభీరావుపేట ఎస్సైగా అపూర్వ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అపూర్వ మాట్లాడుతూ శాంతి, భద్రత, పరిరక్షణకు కృషి చేస్తానని ప్రజలు లు పోలీసులకు సహకరించాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటికైన
0 Comments