JSON Variables

తెలంగాణ. డెమోక్రటికు జర్నలిస్టు పోరం ముఖ్య సమావేశం.

తెలంగాణ. డెమోక్రటికు జర్నలిస్టు పోరం ముఖ్య సమావేశం.
NEWSPOWER REPORTER:Saireddy
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ డెమోక్రటిక జర్నలిస్టు ఫోరం. ముఖ్య సమావేశం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు. బొల్లం సాయి రెడ్డి.  అధ్యక్షత నా ఈ సమావేశం జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు.అనంత్ రెడ్డి. గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  రత్నాకర్ పటేల్ గారు రాష్ట్ర కార్యదర్శి కొప్పుల బుచ్చి రాములు పటేల్ గారు విచ్చేసి ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడాలని డి జి ఎఫ్ రాష్ట్ర, స్థాయిలో విస్తరించాలని ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులు కు సూచన చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రులు. అరుణ్. వెంకటరమణ. ప్రవీణ్ కుమార్ అనిల్. తేజ. పాల్గొన్నారు.

Post a Comment

0 Comments