JSON Variables

కోహెడ మండల తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గా తంగాళ్లపల్లి గ్రామానికి చెందిన ఎండి సైఫోద్దీన్


NEWSPOER REPORTER:ఆర్ బి చారి

కోహెడ మండల తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గా  తంగాళ్లపల్లి గ్రామానికి చెందిన ఎండి సైఫోద్దీన్ ని నియమించారు . తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి తెరాస రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి గారికి ప్యాక్స్ చైర్మన్ పెర్యాల దేవందర్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల మహేందర్ ,గ్రామ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments