JSON Variables

ఉత్తర ప్రదేశ్ నుండి వలస వచ్చిన పెద ముస్లిం కుటుంబాన్ని మిత్రుల సహయంతో ఆదుకోవడం జరిగింది కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత&బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
ఉత్తర ప్రదేశ్ నుండి వలస వచ్చిన  పెద ముస్లిం కుటుంబాన్ని మిత్రుల సహయంతో ఆదుకోవడం జరిగింది కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత&బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం ఎక్స్ రోడ్ లో నివాసం ఉంటున్నా ఉత్తర ప్రదేశ్ కు చెందిన పెద ముస్లిం కుటుంబం తౌపిక్~సర్వర్జన్ వారికి నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు వారు రోడ్ రోలర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు వారిని నేను నిన్న వారిని ఆదుకోవడం జరిగింది నేను ఇచ్ఛిన పిలుపు మెరకు కోంతమంది నా స్నేహితులు నా శ్రేయెాభిలాషులు దయహృదయం గల వారు ముందుకు రావడం జరిగింది వారి సహయంతో మళ్ళీ ఆ కుటుంబానికి నేలకు సరిపడా యాబై కిలోల బియ్యం మరియు వంట సామాగ్రి అందించడం జరిగింది   ఈ కార్యక్రమంలో బి.సి.సంక్షేమ సంఘం నాయకులు శనిగరం గ్రామ యూత్ ప్రెసిడెంట్ బైరోజు జగదీశ్వరా చారి , బి.సి.సంక్షేమ సంఘం కార్యదర్శి గాజే చిరంజీవి,జక్కుల సాయి,కానవేణి రాజు ,నిశాని స్వామి, తదితరులు పాల్లోన్నారు.

Post a Comment

0 Comments