సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన పైడి శేఖర్ బద్దిపడగ గ్రామ శివారులో హత్యకు గురయ్యారు ఈ సందర్భంగా పైడి శేఖర ఆత్మకు శాంతి చేకూర్చాలని గ్రామ గాంధీ నుండి బస్టాండ్ వరకు అలాగే శేఖర్ ఇంటి వద్దకు క్యాండిల్స్ తో ర్యాలీ లో తీశారు జస్టిస్ ఫర్ నినాదాలు చేస్తూ శేఖర్ హత్య చేసిన వారి నీ ఉరి తీయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు వార్డు సభ్యులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
0 Comments