సి సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

సి సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
NEWSPOWER REPORTER:Babu
ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సిసి రోడ్లకు జెడ్ పి టి సి లక్ష్మణరావు, సర్పంచ్ అమృత మంగళవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments