రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో ఈరోజు పల్లె ప్రగతి ల్లో భాగంగా కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడనుంధి.సరపరా అంతరాయం ఏర్పడే ట్రాన్స్ ఫార్మార్ లు రామాలయం ప్రక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మార్ పరిద్ది ల్లో ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:00వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుంది.అని మండల సెస్ అధికారులు తెలిపారు,
0 Comments