JSON Variables

కొత్త దుస్తులు పంపిణీ

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
కోహెడ మండల తీగల కుంట పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ  సిబ్బందికి బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా గ్రామపంచాయతీ తరుపున మరియు పాలకవర్గం సభ్యులతో కలిసి కొత్త దుస్తులు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో లో వార్డు సభ్యులు కొమ్మిడి సంజీవరెడ్డి గుడిపల్లి రాజు పెరుగు సురేందర్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు రాజిరెడ్డి రావుల సంపత్ తడకల రాజగోపాల్ రెడ్డి నక్క పరమేశ్వర్ రెడ్డి ఇ మ్యాకల మహేందర్ రెడ్డి ఇ కొమ్మిడి బాల్ రెడ్డి మరియు యు.పి పంచాయతీ సిబ్బంది మెట్టు వెంకటరెడ్డి కొమురయ్య రాగుల సుజాత రావుల యాదగిరి వీఆర్ఏ గుడిపల్లి రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments