రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం లోని పరిసర గ్రామ ప్రజలు మోతాదుకు మించి ప్రయాణికులు,అటో లో ప్రయాణిస్తున్నారు.అటో అదుపు తప్పితే అంతే..డ్రైవర్ సీటు ప్రక్కన నలుగురు .ఆటో వెనుక నలుగురు డ్రైవర్ తో పాటు 19 మంది ఒకే ఆటోలో ప్రయాణం..సిరిసిల్ల ప్రాంతాల నుండి మారుపాక సుద్దాల కు వెళుతున్న కూలీలు.
0 Comments