JSON Variables

చలో హైదరాబాద్మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభల గురించి


NEWSPOWER REPORTER:vijay
చలో హైదరాబాద్
మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభల గురించి
ఈరోజు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ బావనంలో సమవేశం ఏర్పటు చేయడం జరిగింది సామావేశంలో బాగంగా మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా  నాయకులు అవునూరి  ప్రభాకర్, ఖానాపురం లక్ష్మణ్,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు 
ఈనెల24 తేదీన జరుగు 
మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభ ను
 విజయవంతం చేయడం కోసం
కరపత్రం విడుదల చేయడం జరిగింది ఇ సందర్బంగా
1994లో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి 
నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ
సాధనే ప్రధానాంశంగా
ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పడింది
Mrps ఉద్యమం ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించి
2002 నుండి 2004 వరకు
అమలు పరచడం జరిగింది
వర్గీకరణ కోసమే కాకుండా
  మందకృష్ణ మాదిగ గారు 
సమాజంలోని అన్ని వర్గాల పేద ప్రజలకు ప్రయోజనాలు పొందే లాగా
అనేక ఉద్యమాలు చేసి
ఆరోగ్యశ్రీ. వికలాంగులు. వృద్ధులు
వితంతువులకు పింఛను నిరుపేదలకు రేషన్ కోట పెంపు వంటి
ప్రభుత్వ పథకాలు సాధించడం జరిగింది
అలాగే ఎస్సీ ఎస్టీలు ప్రయోజనం పొందే లాగా
ఎస్సీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించారు అలాగే 
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా కాపాడారు
ఎస్సి రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా
ఈనెల 24 తేదీన హైదరాబాదులో జరుగు
మాదిగ ఉద్యోగుల
5వ జాతీయ మహాసభలు
నిర్వహించడం జరుగుతుంది
కావున మాదిగ ఉద్యోగులు మరియు విద్యార్థులు
ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు
అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా
కోరుతున్నామన్నారు
ఈ కార్యక్రమంలో బొల్లారం చంద్రమౌళి,భేష్, తిరుపతి, దేవయ్య, MSF నాయకులు 
 తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments