తేది31-10-21ఆదివారం రోజునా ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రం లొని రాముని చెరువు కట్ట పైన కేంద్రా మాజీ హోమ్ శాఖ మంత్రి వర్యులు ఉక్కు మనిషి భారత రత్న Dr వల్లభయ్ పటేల్ 146 వ, జయంతి కార్యక్రమం ను రాముని చెరువు వాకర్ అసోసియేషన్ అద్వర్యం లో ఘనంగా నిర్వహించిన్నారు ఈకార్యక్రమం కంటే ముందు వాళ్లబాయ్ పటేల్ చిత్ర పటానికి పలువురు నాయకులు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించినారు .
నిజాం నిరంకుశ పాలనా నుండి తెలంగాణ రాష్ట్రాన్ని నిజాంను మెడలు వంచి తెలాంగాణ రాష్ట్రాన్ని కేంద్రా ప్రభుత్వం లో వీలైనానికి విశేష కృషి చేసిన వల్లభయ్ పటేల్ సేవలను కొని యడారు ఇ కార్యాక్రమం లో వాకార్స్ సభ్యులు సీనియర్ సిటీజన్స్ మరియు సింగరేణి రిటైడ్ మెంట్ కార్మికులు పాలుగోన్నారు.
0 Comments